శ్రీ చాగంటి గారి ప్రవచనములు - శ్రీమద్భాగవతము
భాగము 40
శివుణ్ణి విషం పుచ్చుకోమనడం....
హాలాహల భక్షణం విన్నవారికి పాములు, తేళ్ళు కుట్టవు
*కుట్టినా ఏమీ కాదు*
శ్రీ చాగంటి గారి ప్రవచనములు అందరం వింటాము... విన్నప్పుడు బాగానే గుర్తుంటాయి... కానీ, కొన్ని రోజుల తర్వాత గుర్తుతెచ్చుకుందామంటే గుర్తు రావు... ఉదా: శ్రీమద్భాగవతములో 'గజేంద్ర మోక్షము ' ఎంత బాగా చెప్పారో కదా అనుకుంటాము... మరొక్కసారి వినాలి అంటే ఆ 120 భాగాలలో ఎన్నో భాగమో గుర్తు రాదు... అందుకొరకే ఈ బ్లాగు వ్రాయడం జరిగింది.... ఈ బ్లాగు 'చాగంటి కోటేశ్వర రావు' గారి అమృత ప్రవచనముల సూచిక లాగా మనందరికి ఉపయోగపడుతుంది...